వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం టౌన్ హాల్ నందు రాష్ట్రంలోని మున్సిపల్,కార్పొరేషన్ ఉద్యోగుల సమావేశం
నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక*
AP మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గా భీమవరం మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ మోహన్ ఎన్నిక
రాష్ట్ర కమిటీ అసోసియేట్ అధ్యక్షులు గా అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున ఏకగ్రీవ ఎన్నిక
ప్రధాన కార్యదర్శిగా విశాఖ రిజియన్ RD కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నాయుడు బాబు ఎంపిక
మున్సిపల్,సచివాలయ ఉద్యోగుల సమస్యపై APJAC అమరావతి ఉద్యమం లో అన్నమయ్య జిల్లా లో కీలక పాత్ర పోషించి,ఉద్యమాన్ని APJAC అధ్యక్షులు నరసింహ కుమార్ తో కలసి విజయవంతం గా ముందుకు తీసుకొని వెళ్లిన మల్లికార్జున
ఈ సందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగులు ,సచివాలయ సిబ్బంది
ఉద్యోగుల సమస్యల పై భాద్యత గా పనిచేస్తానని హామీ