అన్నమయ్య జిల్లా,రాయచోటి:రాయచోటి పట్టణం, మాసాపేటకు చెందిన 34వార్డు కౌన్సిలర్‌ కుమారులు,వార్డు ఇన్‌చార్జిల జి.ఎం.డి ఇర్షాద్‌,జి.ఎం.డి ఇమ్రాన్‌ సోమవారం జిల్లా కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.సోమవారం జిల్లా కేంద్రం రాయచోటి34 వార్డు పరిధిలో చేపట్టనున్న కలెక్టర్‌ బంగ్లా ,జాయింట్‌ కెలక్టర్‌ బంగ్లా,డిఆర్వో బంగ్లా నిర్మాణా భూమిపూజకు విచ్చేచిన లోకసభ ఫ్యానల్‌ స్పీకర్‌ ,పార్లమెంట్‌ సభ్యులు పెద్డిరెడ్డి మిథున్‌రెడ్డి,ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి,జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి, జిల్లా కలెక్టర్‌ గిరీష్‌ పాటు జి.ఎం.డి ఇర్షాద్‌,జి.ఎం.డి ఇమ్రాన్‌ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం పెద్డిరెడ్డి మిథున్‌రెడ్డి,ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి తన వార్డులో

స్మ శాన వాటికకు కావాల్సిన కరెంటు స్తంభాలు, ఎస్పీ ఆఫీసు ఎదురు గా మసీద్ కు కేటాయించిన స్థలం లో ప్రభుత్వ నిధులతో మసీద్ నిర్మాణము చేపట్టాలని, తదితర ప్రధాన సమస్య లను తెలిపారు.
ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో చర్చించిన జి.ఎం.డి ఇర్షాద్‌,జి.ఎం.డి ఇమ్రాన్‌లు
పలు అభివృద్ధి కార్యక్రమాలు,భూమి పూజ అనంతరం ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి 34వార్డు కౌన్సిలర్‌ గూడూరు అమ్మాజీ, వారి కుమారులు జి.ఎం.డి ఇర్షాద్‌,జి.ఎం.డి ఇమ్రాన్‌లను వారి ఇంటికి వెళ్లి కలిశారు.ఈ సదర్భంగా 34 వార్డ్ లో గల సమస్య లు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *