అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా చమర్తి జగన్మోహన్ రాజు
తెదేపా అధిష్టానం నుండి చమర్తికి ఆదేశాలు

అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా నేత ప్రముఖ విద్యావేత్త జగన్మోహన్ రాజులు నియమిస్తూ టిడిపి అధిష్టానం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సుండుపల్లి మండలంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *