సిఐటియు రాయలసీమ క్లాసులు  అక్టోబర్ 14, 15,జయప్రదం చేయండి!!

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్  ఇండియన్స్, సిఐటియు, రాయలసీమ ప్రాంతీయ నాయకత్వ క్లాసులు,  సిఐటియు ఆఫీస్ బేరర్స్, అన్ని ప్రజాసంఘాల, జిల్లా నాయకులకు ఈనెల, అక్టోబర్  శనివారం 14, ఆదివారం 15, రెండు రోజులపాటు, అనంతపురం జిల్లా,  ఇందిరానగర్ లో ఉండే,   సిఐటియు ఆఫీస్  గణే నాయక్ భవన్, లో జరుగుతాయని, జయప్రదం చేయాలని అన్నమయ్య జిల్లా  సిఐటియు జిల్లా అధ్యక్షులు  సిహెచ్.చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రామంజులు. ఓ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు.
అభినందనలతో,
సిహెచ్ చంద్రశేఖర్.           ఏ.రామాంజులు
జిల్లా అధ్యక్షులు,      జిల్లా ప్రధాన కార్యదర్శి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *