అమ‌రావ‌తి:  ప్రతిపక్ష నేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆయనకి.. కోర్టుల్లో ఇవాళ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఝలక్‌కు తగిలాయి. మ‌రోవైపు ఆయ‌న కుమారుడు నారా లోకేష్ త‌న మ‌కాం ఢిల్లీకి మార్చారు. ఈ క్ర‌మంలో మంత్రి అంబ‌టి రాంబాబు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.  హలో…….లోకేష్ గారు! తమరి లొకేషన్ ఎక్కడ ? అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *