వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంకు వైస్సార్ పేరు పక్కన పెట్టి ‘డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ’ అనే పేరును పెడుతూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. టీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇదే పేరు ఉంటే వైకాపా అధికారంలోకి వచ్చాక ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ అని పేరు మార్చింది.