చిత్రపటాన్ని మండిపల్లికి బహూకరించిన అభిమాని…

రాయచోటి నియోజకవర్గం, రామాపురం మండలం, చిట్లూరు గ్రామానికి చెందిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అభిమాని చెన్న క్రిష్ణా రెడ్డి అభిమానంతో తన చిత్రపటాన్ని బహుమానంగా అందించారు. ఈ సందర్భంగా ప్రజలు, అభిమానులు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిదని, ప్రజలకు, అభిమానులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల ఋణం తీర్చుకుంటానని రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *