N.వాసు బాబు Dr అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ సెకరట్రీ గా పని చేస్తూ ఇక్కడికి బదిలీ ఫై వచ్చారు
ఆయనకు మున్సిపల్ అధికారులు,సిబ్బంది మల్లికార్జున,కొండయ్య,మాసుమ్ భాష,భక్తుడు,సుబ్బారాయుడు స్వాగతం పలికారు. గత నెల ఒకటిన కమీషనర్ గా విధుల్లో చేరిన శ్రీనివాస రావు అనారోగ్యం వల్ల మెడికల్ లీవ్ లో వెళ్లగా,సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం వాసు బాబు ని కమీషనర్ గా నియమించింది.