అమరావతి:అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్‌ జగన్‌ , ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గోన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *