విశాఖపట్నం:ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ విూడియా ముందుకు వచ్చారు. వివా హం తర్వాత 25 లక్షలు కాజేసి విడా కులు కోరుతూ తనను తన తల్లిదండ్రు లను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరో వ్యక్తితో కలిసి తనపై కేసు లు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుం దని.. తనకు న్యాయం చేయాలని కోరారు.గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన ఐశ్వర్యతో తనకు వివాహమైందని.. ఆ తర్వాత ఇద్దరం కలిసి హైదరాబాద్కు వెళ్లగా ఆమె నిజస్వరూపం తెలిసిందని శ్యామ్కుమార్ చెబుతున్నాడు.దురల వాట్లకు తోడు రియల్టర్ కరణం రమేష్ బాబుతో వివాహేతర సంబంధం పెట్టు కుని తనను వేధింపులకు గురిచేస్తోం దని ఆరోపించాడు.పెళ్లయిన నెల రోజు లకే ఐశ్వర్య అఫైర్ గురించి తనకు తెలిసి నిలదీస్తే తనపైనే ఎదురుదాడి చేసిందని వాపోయాడు. విడాకులు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతామ ని వేధింపులకు గురిచేస్తోందని.. ఓ సారి తనపై భౌతిక దాడికి కూడా పాల్ప డిరదని శ్యామ్కుమార్ చెబుతున్నా డు. ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఆమెకే వంతపాడుతూ తన కుటుం బాన్ని వేధిస్తున్నారని విూడియాకు వెల్లడిరచాడు. ఈ క్రమంలోనే రమేష్ బాబు, ఐశ్వర్యతో తాను మాట్లాడిన ఆడియో కాల్స్ బయటపెట్టాడు.