పశ్చిమ బెంగాల్‌.. గందరగోళంగా ఉంది. అలజడితో అట్టుడికి పోతోంది. ఎవరైతే మమతా బెనర్జీకి ఓటు బ్యాంకు అనుకున్నారో వారిలో తిరుగుబాటు వచ్చింది. మహిళలు రోకళ్లు, చీపుర్లతో బయటకు వచ్చి రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీన్ని తప్పించుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తోంది సీఎం మమతా బెనర్జీ.ఆదివాసులు, దళితులు, ఓబీసీలకు నాయకత్వం లేదు సందేశ్‌ ఖలిలో.. దళితులు, ఆదివాసీలు ఇప్పుడు బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. దేవుడు ఇంటెలెక్చువల్స్‌ అని చెప్పుకునే మేధావులు బీజేపీ ఎక్కడ ఎదుగుతుందోనని ఆ పార్టీకి వ్యతిరేకంగా విష ప్రచారం చేసి బెంగాల్‌ లో ఎదగకుండా చేశారు. పశ్చిమ్‌? బెంగాల్‌?లోని నార్త్‌? 24 పరగనాస్‌? జిల్లాలో ఉంటుంది ఈ సందేశ్‌?ఖలి. సుందర్‌?బన్స్‌?లో ఇదొక చిన్న ద్వీపం. బంగ్లాదేశ సరిహద్దుకు అతి సవిూపంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే.. బోటు ఒక్కటే మార్గం!ఇంత చిన్న ప్రాంతం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తలకెక్కింది. టీఎంసీ నేతలపై స్థానికులు, మరీ ముఖ్యంగా.. మహిళలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.’’పార్టీ (టీఎంసీ) సభ్యులు ఇంటింటికి వెళతారు. అందమైన అమ్మాయి, అందమైన భార్య కోసం వెతుకుతారు. నచ్చితే.. వాళ్లని పార్టీ ఆఫీస్‌?కు తీసుకెళతారు. ఒకటి కాదు రెండు కాదు.. చాలా రాత్రుళ్లు అక్కడే పెట్టుకుంటారు. వాళ్లు సంతృప్తి చెందే వరకు అక్కడే ఉంచుకుంటారు,’’ అని ఓ మహిళ చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌? విూడియాలో వైరల్‌?గా మారింది. ‘‘పెళ్లి కాకుండా కొందరు.. భర్తలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకొందరు పురుషులు.. ఏం చేయలేక.. తమ భార్యలను వదులుకోవాల్సి వస్తోంది. మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇక్కడి మహిళలకు భద్రత లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు,’’ అని మరో మహిళ చెప్పుకొచ్చింది.’’మహిళలను టీఎంసీ పార్టీ ఆఫీసుకు తీసుకెళతారు. రాత్రంతా అక్కడే పెట్టుకుని ఉదయం వదిలేస్తారు,’’ అని ఇంకో మహిళ వివరించింది.సందేశ్‌?ఖలి ప్రజలు ఆరోపణల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షేక్‌? షాజహాన్‌?. ఆయన ఒక స్థానిక జిల్లా పరిషద్‌? సభ్యుడు. మహిళలందరు.. ఆయనే ప్రధాన నిందితుడు అని ఆరోపిస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక దాడులే కాకుండా.. భూములు కూడా లాగేసుకున్నారని, ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.’’షేక్‌? షాజహాన్‌?, ఆయన సన్నిహితులు.. సందేశ్‌?ఖలిలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఎస్‌?సీ, ఎస్‌?టీ సమాజ హక్కులను అనేకమార్లు ఉల్లంఘించారు. మహిళల భద్రతకు విఘాతం కలిగించారు. ప్రజల భూములను బలవంతంగా లాక్కున్నారు,’’ అని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి మండిపడ్డారు.సందేశ్‌?ఖలిలో రెండు రోజుల క్రితం హింసాత్మక ఘటన జరిగింది. టీఎంసీ సభ్యులకు వ్యతిరేకంగా పలు దుకాణాలను తగలబెట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌? నడుస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఆ ప్రాంతంలో మహిళలు చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. చెప్పులు, లాఠీలు పట్టుకుని వారందరు రోడ్ల విూదకు వచ్చినట్టు సమచారం.కేరళలో ఉన్న పశ్చిమ్‌? బెంగాల్‌? గవర్నర్‌? ఆనంద్‌? బోస్‌?.. సందేశ్‌?ఖలి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే, అక్కడి నుంచి బయలుదేరారు. తాజా పరిణామాలతో పశ్చిమ్‌? బెంగాల్‌?లో రాజకీయ దుమారం చెలరేగింది. సీఎం మమతా బెనర్జీ మౌనంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మమతా బెనర్జీ పాలనలో మహిళలకు భద్రత కరువైందని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ షేక్‌? షాజహాన్‌?.. ఒక పవర్‌?ఫుల్‌? టీఎంసీ లీడర్‌? అని తెలుస్తోంది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. జనవరిలో ఆయన ఇంట్లో రైడ్‌? చేయడానికి ఈడీ ప్రయత్నించింది. కానీ వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు.. ఈడీ వాహనాలను అడ్డుకుంది గందరగోళం సృష్టించారు. అదే అదనుగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటివరకు ఆయన జాడ కనిపించడం లేదని సమాచారంఅందుకే మోడీ మార్చి మొదటి వారంలో మూడు సార్లు బెంగాల్‌ కు వెళుతున్నారు. మార్చి 1న ఆరంభ, మార్చి 2వ తేదీ కృష్ణ నగర్‌, మార్చి 6 వ తేదీ బారాసత్‌.. బారాసత్‌ లో సందేశ్‌ ఖలీ ఉండడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.బెంగాల్‌ లో మమతా బెనర్జీ కూడా సీరియస్‌ గా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిని మార్చాలని.. ఇంటింటికి జనాలను పంపి.. పోలీసులను పంపి.. మార్చి 3న సీఎం విూటింగ్‌ ఉందని పెద్ద ఎత్తున మొబలైజ్‌ చేస్తున్నారు. బెంగాల్‌ లో ఢీ అంటే ఢీ అంటూ మోడీ, మమతా సవాల్‌ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *