విజయవాడ:టీడీపీ, జనసేన అభ్యర్దుల తొలి జాబితా ఖరారయింది.
జనసేన అభ్యర్థులు:
భీమవరం ` పవన్‌ కల్యాణ్‌, నర్సాపురం ` బొమ్మిడి నాయకర్‌, తెనాలి ` నాదెండ్ల మనోహర్‌, రాజానగరం ` బత్తుల బలరామకృష్ణ, యలమంచిలి `సుందరపు విజయ్‌, పెందుర్తి ` పంచకర్ల రమేష్‌, గాజువాక ` సుందరపు సతీష్‌, భీమిలి ` వంశీకృష్ణ శ్రీనివాస్‌.
టీడీపీ అభ్యర్థులు:
ఆముదాలవసల ` కూన రవికుమార్‌, ఇచ్చాపురం ` బెందాళం అశోక్‌, టెక్కలి ? అచ్చెన్నాయుడు, రాజాం ` కొండ్రు మురళీమోహన్‌, అరకు ` దొన్ను దొర, సాలూరు ` గుమ్మడి సంధ్యారాణి, అనకాపల్లి ` పీలా గోవింద్‌, నర్సీపట్నం ? అయ్యన్నపాత్రుడు, విశాఖ ఈస్ట్‌ ` వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ వెస్ట్‌ ? గణబాబు, కొత్తపేట ` బండారు సత్యానందరావు, మండపేట ? జోగేశ్వరరావు, జగ్గంపేట ` జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం ? చినరాజప్ప, తుని ` యనమల దివ్య, అనపర్తి ` నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ఉండి ` మంతెన రామరాజు, చింతలపూడి ` సొంగా రోషన్‌, దెందులూరు ` చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు ` బడేటి రాధాకృష్ణ, గన్నవరం ` యార్లగడ్డ వెంకట్రావు. గుడివాడ ` వెనిగండ్ల రాము, మచిలీపట్నం ` కొల్లు రవీంద్ర. విజయవాడ సెంట్రల్‌ ` బోండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్య పేట ` శ్రీరామ్‌ తాతయ్య, పర్చూరు ` ఏలూరి సాంబశివరావు, రేపల్లె ` అనగాని సత్యప్రసాద్‌, వేమూరు ` నక్కా ఆనందబాబు, కనిగిరి ` ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, కొండెపి ` డోలా బాలవీరాంజనేయులు, ఒంగోలు ` దామచర్ల జనార్థన్‌, ఎర్రగొండపాలెం ` ఎరిక్సన్‌ బాబు, మార్కాపురం ` కందుల నారాయణరెడ్డి, నెల్లూరు సిటీ ` పొంగూరు నారాయణ.

 

మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి            రెడ్డప్పగారి మాధవిరెడ్డి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *