అన్నమయ్యాజిల్లా,రాయచోటి: రెండు రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మరియు మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడును కలిసి శాలువా కప్పి సత్కరించారు,అనంతరం మాజీ జెడ్పీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యంను కలసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు .