విజయవాడ:ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి లో ఏర్పాటుచేసిన వికసిత్‌ భారత్‌ కార్యక్రమానికి దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్య 17 పథకాలు గ్రావిూణ స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని… అధికారులకు చెప్పారు.. అలాగే ఈ పథకాలకు సంబంధించి ఓ క్యాంపెయిన్‌ వెహికల్‌ కూడా ఉంటుందని .. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే విూ విూ గ్రామాలకు ఆ వెహికల్‌ వచ్చినప్పుడు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన , పిఎం కిసాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ ఇలాంటి పథకాలు గురించి ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఢల్లీి రావు , స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *