అన్నమయ్య జిల్లా బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు ఎ వి సుబ్బారెడ్డి బయటకి బిజెపి కండువా వేసుకొని లోపల వైసిపి కి మద్దత్తు తెలిపె వ్యక్తివి,రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు…బిజెపి రాయచోటి పట్టణ అధ్యక్షులు నిర్మల్ కుమార్…
గత మూడు సంవత్సరాలుగా బిజెపి నాయకులను బూతులు తిడుతూ పార్టీని అప్రదిస్టపాలు చేసి జిల్లాలో పార్టీ విలువలను తగ్గించిన వ్యక్తి సుబ్బారెడ్డి…
విషయం తెలుసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలించి గత నెల 29 న av సుబ్బారెడ్డి ని పార్టీ నుండి తొలగించిన అధిష్టానం…
పార్టీ లో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారిని పొగిడిన av సుబ్బారెడ్డి ఈ రోజు పార్టీ సస్పెండ్ చేయగానే ఈ విదంగా నిందలు వేయడం, విమర్శించడం సరి కాదు…
వీలైతే మీ పై ఉన్న ఆరోపణలను తొలగించుకొనే ప్రయత్నం చేయాలని హితవు…
ఇప్పటికే జిల్లాలో పార్టీకి సుబ్బారెడ్డి వల్ల చాలా నష్టం జరిగింది …
నువ్వు వచ్చిన మూడు సంవత్సరాలలో పార్టీ అభ్యున్నతి కొరకు ఏమి చేసావో చెప్పాలని డిమాండ్…
*ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి లేక పోతే రాబోవు రోజుల్లో తీవ్రమైన పరిణామాలు