హైదరాబాద్‌: తెలంగాణలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక పర్యటనలు ఖరారు అయింది. ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక పర్యటనలు కూడా ఖరారయ్యాయి. ఇద్దరూ దాదాపు పథ్నాలుగు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాని సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *