Tag: “జగన్‌ డిక్షనరీలోనే రాజీ లేదంట”

“జగన్‌ డిక్షనరీలోనే రాజీ లేదంట”

విజయవాడ, అక్టోబరు 7: జగన్‌ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎత్తుగడల విషయంలో పెద్ద అనుభవాన్నే సంపాదించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును, ఆయన అనుకూల వర్గాన్ని నాలుగేళ్ల నుంచి దడదడలాడిస్తున్నారంటే ఆషామాషీ కాదు. జగన్‌ డిక్షనరీలోనే…