కేసీఆర్ పై ఏసీబీకి పిర్యాదు
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. న్యాయవాది రాపోలు భాస్కర్ పిర్యాదు చేసారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు,కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని పిర్యాదులో పేర్కోన్నారు. ఫేక్ ఎస్టిమేషన్ల…