ఏపీలో పోలీసులకూ భద్రత కరువయింది:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి ఫిబ్రవరి 6: ఏపీలో పోలీసులకూ భద్రత కరువయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అన్నమయ్య జిల్లాలో స్మగర్ల దాడిలో పోలీసు ఉద్యోగం చేస్తూ విధుల్లో ఉన్న గణేశ్‌ను హతమార్చడం బాధాకరమని పేర్కొన్నారు. గణేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…