Month: February 2024

అర్థము కాని జగన్‌ వ్యూహం

విజయవాడ, ఫిబ్రవరి 3: వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఈ జాబితాలో కొందరు తాజా మాజీ మంత్రులు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అభ్యర్థులను మార్చుతూనే.. పార్టీ బాధ్యులను సైతం జగన్‌ మార్చడం ఆందోళన…

సీఎం జగన్‌ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు:వైఎస్‌ షర్మిల

విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చరా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది సీఎం జగన్‌ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదు? ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఢల్లీిలో లో దీక్ష…

జార్ఖండ్‌ కొత్త సిఎం గా చంపయి సోరెన్‌ ప్రమాణ స్వీకారం

రాంచీ ఫిబ్రవరి 2: జార్ఖండ్‌ ప్రభుత్వంలో ఏర్పడిన సందిగ్ధత ఎట్టకేలకు వీడిరది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్‌ నేత, మంత్రి చంపయి సోరెన్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని రాజ్‌ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతోపాటు కాంగ్రెస్‌…

‘‘చంపేస్తామంటూ’’ సోషల్‌ విూడియాలో పోస్టులు పెడుతున్నారు

సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ వైఎస్‌ పోలీసులకు సునీత ఫిర్యాదు హైదరాబాద్‌, ఫిబ్రవరి 2: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య అనంతరం న్యాయం కోసం కుమార్తె వైఎస్‌ సునీత చేస్తున్న పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రిని చంపిన వారిని కఠినంగా…

బిజెపి కి అండగా వుంటాం:ఆర్యవైశ్యులు

నంద్యాల: శ్రీరామ బంటు హనుమంతుడు లా బిజెపి పార్టీకి మద్దతు ఇస్తున్నారని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్‌ అభిరుచి మధు పేర్కొన్నారు.నంద్యాల బిజెపి కార్యాలయంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కసేట్టీ చంద్రశేఖర్‌ అధ్వర్యంలో ఆర్యవైశ్యులు అభిరుచి మదు సమక్షంలో పార్టీలో చేరారు.ఈ…

నాడు అయోధ్య .. నేడు జ్ఞానవాపి

ప్రస్తుతం జ్ఞాన వాపి కేసు విషయంలోనూ అలాంటి పరిణామాలు జరుగుతున్నాయని.. త్వరలో ఇక్కడ కూడా అయోధ్య లాంటి నిర్మాణాన్ని చూస్తామని.. కాశీ విశ్వనాథుడి కోసం నంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నదని హిందూ సంఘాలు అంటున్నాయి ఇప్పటికే అయోధ్య లో రామ మందిరం…