Category: తెలంగాణ

సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఘన నివాళి అర్పిస్తున్నా: సీఎం

హైదరాబాద్‌ రేవంత్‌ రెడ్డి:తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్‌ 17న ఇదే హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైందని సీఎం రేవంత్‌ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ…

19 నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్‌ ట్రైన్స్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17: మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రైల్వే శాఖ.. రైలు మార్గాలపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రయాణికులను ఆట్టుకునేలా అత్యాధునిక సౌకర్యాలతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్‌ రైళ్లను రూపొందించింది. ఏడాదిగా వందే భారత్‌ రైళ్లు…

కవలల గ్రామం 

అదిలాబాద్‌, సెప్టెంబర్‌ 16: అడవుల జిల్లా ఆదిలాబాద్‌.. ఎన్నో ప్రకృతి రమణీయతలకు పుట్టినిల్లు.. వింతలు విశేషాలు ఘనం.. వెలికి తీయలేని సిరి సంపదలకు నిలయం. అంతేనా అంతకు మించిన చరిత్రను తనలో దాచుకుని దక్షిణ కాశ్మీరంగా పరిడవిల్లుతున్న ప్రకృతి నిలయం. ఇక్కడ…

జానీ మాస్టర్‌ పై లైంగిక వేధింపుల కేసు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16: తెలుగు, తమిళ చిత్రసీమలతో పాటు హిందీలోనూ పేరు ఉన్న నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ . ధనుష్‌, నిత్యా విూనన్‌, ప్రకాష్‌ రాజ్‌, భారతీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ‘తిరు చిత్రంబళం’ సినిమాలో పాటకు గాను…

హరీష్‌ రావు కి ఎలుగు బంటి కరించినట్టు ఉంది:టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గా రెడ్డి

మా సిఎం పనికి రాని వాడు అంటే నాలుక కొస్తం ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కేసీఆర్‌ కదా..? సిఎల్పీ ల విలీనం కూడా కేసిఆరే తెచ్చాడు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ లను కలుపుకుని విలీనం చేసింది నువ్వే కదా? కేసీఆర్‌ సిఎం అయ్యాకా..రాజకీయాల్లో…

వేణుస్వామిపై కేసు నమోదు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13: వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామికి చిక్కులు వచ్చి పడ్డాయి. ఆయనపైకేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్‌ పోలీసులకు 17వ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను…

కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడితో కాంగ్రెస్‌ కు సంబంధం లేదు:టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 12: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌గౌడ్‌ కీలక కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్న ఆయన..కౌశిక్‌ రెడ్డి, అరికెపూడి గాంధీల వివాదంపై స్పందించారు.రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు సర్వ సాధారణమని..…

17వ తేదీన ప్రజా పాలన దినోత్సవం

పబ్లిక్‌ గార్డెన్‌ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించానున్న సిఎం రేవంత్‌ రెడ్డి ఏర్పాట్లపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థాయి సమావేశం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12: : ఈనెల 17వ తేదీన నిర్వహించే ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర…

హైదరాబాద్‌ సీపీ ఆఫీస్‌ లో ఉద్రిక్తత

ఏసీపీ,సీఐను సస్పెండ్‌ చేయాలని బిఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 12: హైదరాబాద్‌ సీపీ ఆఫీస్‌ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీ ఆఫీస్‌ కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై…

మహిళల హక్కులు!.. ప్రభుత్వాల చట్టాలు 

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 11: Ñయావత్‌ దేశాన్నీ కుదిపేసిన ‘కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన’ నేపథ్యంలో బెంగాల్‌ ప్రభుత్వం ‘అపరాజిత’ బిల్లును తీసుకొచ్చింది. మహిళలు ? పిల్లలపై లైంగిక నేరాలు, వేగవంతమైన విచారణ, దోషులకు కఠిన శిక్షలు విధించడమే లక్ష్యంగా.. బెంగాల్‌…