Category: తెలంగాణ

తెలంగాణలో రేడియల్‌ రోడ్స్‌

హైదరాబాద్‌, ఆగస్టు 30 : ఔటర్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్లను లింక్‌ చేసేందుకు 50 రేడియల్‌ రోడ్లను నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం ప్రాథమికంగా నిర్థారించింది. ఈ మేరకు రోడ్లు, భవనాలు శాఖ, పురపాలక, గ్రావిూణాభివృద్థి శాఖలు సంయుక్తంగా ఈ రోడ్లను నిర్మించాలని…

బ్రేకప్‌ చెప్పినా…వదలని ఉన్మాది

హైదరాబాద్‌, ఆగస్టు 29: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు.. అయితే.. ఆమెను చంపింది మాజీ ప్రియుడేనని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోపన్‌ పల్లి తండాలో…

బఫర్‌ జోన్‌ అంటే ఏమిటీ..?

హైదరాబాద్‌, ఆగస్టు 29:హైదరాబాద్‌ లోని చెరువులు.. కుంటలు.. నాలాల్ని రక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఏర్పటు చేసిన సంస్థ హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ అండ్‌ ఎసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ). తెలంగాణలో ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా హైడ్రా…

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఎయిర్‌ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండిరగ్‌

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ టర్నేషనల్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానం అత్యవసర ల్యాండిరగ్‌ అయ్యింది. కేరళలోని కొచ్చిన్‌ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని ఢల్లీికి వెళ్తుండగా మెడికల్‌ ఎమర్జెన్సీ అవసరం పడినట్లు తెలుస్తోంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఉన్నట్లుండి తీవ్ర…

హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన 

హైదరాబాద్‌:హైదరాబాద్‌ మహానగరంలో హైడ్రా కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. తన మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడటమేనని, పార్టీలతో సంబంధం లేదని చెప్పారు.…

గణేశ్‌ మండపాలకు కండిషన్స్‌ అప్లై

హైదరాబాద్‌, ఆగస్టు 28 : గణేష్‌ పండుగ సవిూపిస్తున్న తరుణంలో.. శాంతి భద్రతలను కాపాడేందుకు హైదరాబాద్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్‌ 7న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 17న మహా నిమజ్జన ఉరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. దీంతో పోలీసులు…

ఎయిర్‌ పోర్టు తరహాలో రైల్వేస్టేషన్‌

2026 నాటికి పూర్తి హైదరాబాద్‌, ఆగస్టు 28 : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌… దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన స్టేషన్‌. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్లాట్‌ఫామ్‌లు కూడా కిక్కిరిసి ఉంటాయి. ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో.. ఎవరు ప్రయాణికులో……

రాజీవ్‌ గాంధీ సివిల్‌ అభయహస్తం చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌:సెక్రటేరియట్లో రాజీవ్‌ గాంధీ సివిల్‌ అభయ హస్త చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి, , డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, దుదిల్ల…

సివిల్స్‌ అభ్యర్థులారా అన్నగా.. నేను అండగా ఉంటా:సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశామని, ఇంకో ముపై…

వివేక కేసులో ఏ6కు బెయిల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 21:పీలో సంచలనం రేపిన మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ6 అయిన ఉదయ్‌ కుమార్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు కండిషన్లతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ప్రతి ఆదివారం పులివెందుల…