మా సిఎం పనికి రాని వాడు అంటే నాలుక కొస్తం
ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కేసీఆర్ కదా..?
సిఎల్పీ ల విలీనం కూడా కేసిఆరే తెచ్చాడు
కాంగ్రెస్ ఎంఎల్‌ఏ లను కలుపుకుని విలీనం చేసింది నువ్వే కదా?
కేసీఆర్ సిఎం అయ్యాకా..రాజకీయాల్లో ఎథిక్స్ పోయాయి
ఆంధ్ర ఎంఎల్‌ఏ లను పార్టీలోకి తీసుకున్నది విూరే..
చేపల పులుసు తిన్నది విూరే… ఆంధ్రోళ్ల కి టికెట్ ఇచ్చింది విూరే..
పవర్ పోయే సరికి నిద్ర పట్టడం లేదు
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి
హైదరాబాద్ సెప్టెంబర్ 14: మా సిఎం పనికి రాని వాడు అంటే నాలుక కొస్తం ..కేటీఆర్ కానీ.. వాళ్ళ అయ్య కానీ ఎవరన్నా..నాలుక కోస్తమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి హెచ్చరించారు.. శనివారం గాంధీ భవన్ లో విూడియా సంమావేశం లో మాట్లాడుతూ మా పార్టీ కార్యకర్తలను రెచ్చ కొట్టకండి హరీష్ రావు కి ఎలుగు బంటి కరించినట్టు ఉంది కేసీఆర్ కత్తితో పొడిస్తే.. రేవంత్ చూస్తూ ఊరుకోలేరు కదా..?సర్కార్ నీ కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ దే.. అందుకే ఎదురు దాడి చేస్తున్నారన్నారు.రాజకీయంగా ప్రత్యర్థి నన్ను కత్తితో పొడవటానికి వస్తె.. నేను ఊరుకోనని,తిరిగి ఎదురు దాడి చేస్తాం..అదే రాజనీతి అని అన్నారు.కేసీఆర్..రేవంత్ నీ పొడవడానికి వస్తె..చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ దే నన్నారు… మా పార్టీ కార్యకర్తలను రెచ్చ కొట్టకండి హరీష్ రావు కి ఎలుగు బంటి కరించినట్టు ఉంది కేసీఆర్ కత్తితో పొడిస్తే.. రేవంత్ చూస్తూ ఊరుకోలేరు కదా..?సర్కార్ నీ కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ దే.. అందుకే ఎదురు దాడి చేస్తున్నారు.. రేవంత్ చేసేది కరక్టే నని అన్నారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఏ లు ఇంత చిల్లర చేయరు.. అనవసర రచ్చ బిఆర్‌ఎస్ చేస్తుంది హైదరాబాద్ ప్రజల మూడు కరావ్ చేశారు వినాయకుడి పూజలో చూడకుండా చేశారు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ లు లుఖైరతబాద్ వినాయకుడి నీ చూపించేవి టీవీ లు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ లు లొల్లి పెట్టీ ఖైరతాబాద్ వినాయకుణ్ణి ప్రజలు చూడకుండా చేశారు వినాయకుడి సేవలో పోలీసులు ఉన్నారు.హరీష్ రావు నీకు బుర్ర పని చేయడం లేదా రోడ్డువిూద కు కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది పోలీసులు.. పెండ్లాం పిల్లల వదిలేసి మండపాల్లో ఉన్నారు ఆంధ్ర ఎంఎల్‌ఏ లను పార్టీలోకి తీసుకున్నది విూరే..చేపల పులుసు తిన్నది విూరే.. ఆంధ్రోళ్ల కి టికెట్ ఇచ్చింది విూరే పవర్ పోయే సరికి నిద్ర పట్టడం లేదన్నారు. వాళ్లకు కళ్ళు తాగిన కోతి లెక్క ఉంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ ల పద్ధతి. నేను వైఎస్ హయం లో కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు ఎంఎల్‌ఏ లకు డైరెక్ట్ కండువా కప్పి న సంస్కృతి లేదు ఉమ్మడి రాష్ట్రంలోతెలంగాణ వచ్చిన తర్వాత నే మొదలైంది కండువాలు కప్పుడు2014 నుండి 2018 వరకు ఎంపీ లు నలుగురు.. 25 ఎంఎల్‌ఏ ..18 మంది ఎంఎల్‌ఏ లను పార్టీలో చేర్చుకుంది కేసీఆర్ . ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కేసీఆర్ కదా..? సిఎల్పీ ల విలీనం కూడా కేసిఆరే తెచ్చాడు కాంగ్రెస్ ఎంఎల్‌ఏ లను కలుపుకుని విలీనం చేసింది నువ్వే కదా?విూ మామ.. విూ నాన్న తెచ్చిన పాలసినే కదా..?ముందు విూ మామ..విూ నాన్న నీ అడగండి ముందు..నువ్వు తప్పు చేశావు అని అడగండి కేసీఆర్ సిఎం అయ్యాకా..రాజకీయాల్లో ఎథిక్స్ పోయాయివిూ రాజకీయం నువ్వు.. మా రాజకీయం మేము చేస్తున్నాంకేసీఆర్ .. కాంగ్రెస్ నీ వెన్నుపోటు పొడిచారుబీజేపీ డైరెక్షన్ లో… కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచారు కేసీఆర్ నీతి మాలిన..నియమాలు లేని పాలన చేశారు కేసీఆర్. కేటీఆర్ పరిపాలన చేసింది తెలంగాణ లోభాష మాత్రం ఆంధ్ర భాష మాట్లాడుతున్నారుకేసీఆర్ తాతలు విజయనగరం నుండి వలస వచ్చారుఅందుకే కేటీఆర్ కి ఆంధ్ర భాష వచ్చిందిహరీష్ రావు నీ ఎలుగు బంటి కరిచినట్టు ఉందిIరెండు రోజులుగా ఆయన దుంకుడు చూస్తుంటే ఎలుగు బంటి కరిచింది అనిపిస్తున్నదిలేకపోతే ఎలుగు బంటి నీ బిఆర్‌ఎస్ వాళ్ళు కరిచ్చినట్టు ఉంది కౌశిక్ రెడ్డి కి… ఉత్తమ్ కి ఏం సంబంధం బీజేపీ .. సందుల్లో దూరాలి అని.. వచ్చిందిరాజకీయం చేయడం తప్పితే బీజేపీ ఏం తెలుసుకౌశిక్ పంచాయతీ విషయంలో రేవంత్ …ఉత్తమ్ కి క్లారిటీ ఉంది రెండు రోజులు టివి లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.