Category: సినిమా

విజయవాడలో సొంత ఆఫీస్‌ సమకూర్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌ అఫ్‌ కామర్స్‌

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ లో ఒక ఫిలిం ఛాంబర్‌ ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించబడి, కేవలం 5 వేల రూపాయలతో సభ్యులకు మెంబర్షిప్‌ ఇస్తూ సినీ పరిశ్రమ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏ పీ ఫిలిం ఛాంబర్‌ అఫ్‌…

33 ఏండ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌

కోయంబత్తూర్‌ అక్టోబర్‌ 25:’’33 సంవత్సరాల తర్వాత నా గురువు, రోల్‌ మాడల్‌, అమితాబ్‌ బచ్చన్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నా.. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది అంటూ రజనీకాంత్‌ రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. జైలర్‌తో వీర లెవల్లో…

యాత్ర 2’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

యాత్ర 2’ ఫస్ట్‌ లుక్‌ విడుదల ‘యాత్ర 2’ ఫస్ట్‌ లుక్‌ విడుదలI Iవై.ఎస్‌.ఆర్‌గా మమ్ముట్టిÑ వై.ఎస్‌.జగన్‌ పాత్రలో కోలీవుడ్‌ స్టార్‌ జీవాI మహి వి రాఘవ్‌ దర్శకత్వంలో త్రీ ఆటమ్‌ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్‌, శివ మేక సంయుక్తంగానిర్మిస్తోన్న చిత్రం…

 దుబాయ్‌ లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాం

దుబాయ్‌ లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాం.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా రికార్డ్‌ పుష్ప’ చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్‌ అవార్డును పొందిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇప్పుడు మరో అరుదైన…

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ కి ఘనంగా సన్మానం

జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడిరచిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ ని ఘనంగా సత్కరించాలని ప్రముఖ సినీ నటుడు ప్రదీప్‌ ఆధ్వర్యంలో ఎ ఈఒజ ూురుఎూఔ నిర్ణయించింది. ఈ నెల 30 న సాయంత్రం 5:30 ని.లకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక లో…