Category: తెలంగాణ

జూబ్లీహిల్స్‌లో పెద్ద ఎత్తున విస్కీ ఐస్‌?క్రీమ్‌ అమ్మకాలు

హైదరాబాద్‌: ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు అయితే బయట మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే జూబ్లీహిల్స్‌లోని వన్‌ అండ్‌ ఫైవ్‌ ఐస్‌?క్రీమ్‌ పార్లర్‌?లో ఐస్‌క్రీమ్‌లను మాత్రం…

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఘరాన మోసం

కూకట్‌ పల్లి :`కె.పి.హెచ్‌.బి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్దార్‌ పటేల్‌ నగర్‌ లో వీ ఓన్‌న్ఫ్ఫ్రా అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ భారీ మోసం తెర తీసింది. తమ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ల్యాండ్‌ కొనుగోలు చేసిన వారికి ఇన్వెస్ట్మెంట్లకు భారీ…

ఉద్యోగుల జేఏసీ 100 కోట్ల విరాళం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3:భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా…

శిల్పా షెట్టి పేరు చెప్పి 5.5 కోట్లు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌3:ఆన్‌లైన్‌లో వందలు, వేలు, లక్షలు ఫ్రాడ్‌ చేయడం కన్నా.. ఒక్క సారే కోట్లు చేస్తే బెటరని ఫ్రాడ్‌స్టర్లు అనుకుంటున్నారు. ఫలితంగా బ్యాంకు అకౌంట్లలో బాగా డబ్బులున్న వారిని లేకపోతే కాస్త సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబాల్లో పెద్ద వారిని…

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

ప్రభుత్వం అప్రమత్తం వల్లే పెద్ద నష్టం తప్పింది రాష్ట్రవ్యాప్తంగా రూ. 5430 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది విపత్తుకు కారణమైన మున్నేరు రిటైనింగ్‌ వాల్‌ పై త్వరలో నిర్ణయం కెసిఆర్‌ కుటుంబం వద్ద లక్ష కోట్ల రూపాయలున్నాయి.. ముఖ్యమంత్రి సహాయ నిధికి…

ఆదివాసి మహిళపై అత్యాచారం

జైనూర్‌ మండల కేంద్రంలో ఆదివాసిల అందోళన అసిఫాబాద్‌:ఆదివాసి మహిళ పై అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేసిన. మాక్దుం. అనే వ్యక్తిని ఉరితీయాలని ఆదివాసుల డిమాండ్‌ చేసారు. కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండల కేంద్రంలో. కొమరం భీమ్‌ చౌక్‌…

మాదాపూర్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులకు ఓ ఐటి కంపెనీ షాక్‌

ముందస్తు సమాచారం ఇవ్వకుండానే 1500 మంది ఉద్యోగులతొలగింపు హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 3: : మాదాపూర్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులకు ఓ ఐటి కంపెనీ షాక్‌ ఇచ్చింది. మైండ్‌ స్పేస్‌ లోనీ బ్రెయిన్‌ ఎంటర్ప్రైజెస్‌ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. కొన్ని…

బిలీయనీర్స్‌ లో ముంబై తర్వాత హైదరాబాదే 

హైదరాబాద్‌, ఆగస్టు 31: ఇండియాలో బిలియనీర్లు పెరుగుతున్నారా? స్టాక్‌ మార్కెట్‌ రాకెట్‌ మాదిరిగా దూసుకుపోతోంది.. మరి బిలియనీర్ల మాటేంటి? ఇండియాలో ఎవరు కుబేరులయ్యారు? టాప్‌లో ఏ సిటీ ఉంది? ఇందులో హైదరాబాద్‌ స్థానమెంత? చివరి స్థానం ఎవరు? చాలామంది టాప్‌ ఉన్నతస్థాయి…

నిద్రపోనివ్వని హైడ్రా

హైదరాబాద్‌, ఆగస్టు 31: ఒకవైపు హైడ్రాపై చర్చలు జరుగుతున్న సమయంలో.. ఆ సంస్థ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పొద్దు పొద్దున్నే వాలిపోతోంది. రాత్రి నిద్ర పోయిన వారుతెల్లవారి కళ్లు తెరిచేలోగానే హైడ్రా కూల్చివేతలు పూర్తి చేసేస్తోంది. నిజానికి ఈ కూల్చివేతల…

ములుగు జిల్లాలో గ్రామాన్ని దత్తత తీసుకుంటా: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్‌:ములుగు జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకుంటానని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తెలిపారు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంత్రి సీతక్క, ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో కలిసి లక్నవరం అందాలను తిలకించారు. తాను ఒక…