Category: క్రైమ్

ఏసీబీ వలలో మడకశిర సబ్‌ రిజిస్ట్రార్‌

మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సబ్‌ రిజిస్ట్రార్‌ దామోదర్‌ రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మడకశిర మండల పరిధిలోని గంతలపల్లికి చెందిన రైతు హనుమంతరెడ్డి తన 6.36 ఎకరాలఅసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలని సబ్‌ రిజిస్ట్రార్ను ఆశ్రయించారు.…

తహశీల్దార్‌ ఇంట్లో ఏ సి బి సోదాలు

జమ్మికుంట: జమ్మికుంట తహసీల్దార్‌ రజినీ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది?రజినీ ఆదాయానికి మించి ఆస్తులను కలిగిఉన్నారని ఏ సి బి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది?.. కాగా హన్మకొండలోఉన్న తహసీల్దార్‌ రజనీ ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలో సైతం ఏ…

హత్య కేసులో నిందితుడి అరెస్టు

గుంటూరు:హత్య కేసులో నిందితుడిని లాలాపేట పోలీసులు అరెస్ట్‌ చేసారు. గత నెల 25వ తారీకు ఏలూరు బజారు 2వ లైన లో ఆదివారం అర్ధరాత్రి హత్య జరిగింది. హత్య కాబడిన వ్యక్తిది తోట శ్రీను(32)గా గుర్తించారు. ఒంగోలు నుంచి వలస వచ్చి…

భర్త హత్యతో గుండెపోటుతో భార్య మృతి

అనంతపురం, మార్చి 11:తన కళ్ల ముందే భర్తను దారుణంగా హతమార్చడం చూసిన ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. అనంతపురంలోని జెఎన్‌?టీయు సవిూపంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రిన్సిపల్‌?గా పని…

గవర్నర్‌ కు చంద్రబాబు లేఖ

  విజయవాడ, మార్చి 1:టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ టీడీపీ నేతలను…

మైనర్‌ మనవరాలిని గర్భవతిని చేసిన తాత

అవనిగడ్డ :మోపిదేవిలో దారుణం జరిగింది. 14 సంవత్సరాల వయసు ఉన్న మనవరాలిని తాత అంకమ్మ (50) గర్భవతిని చేసాడు. మైనర్‌ బాలిక రాత్రి తీవ్ర కడుపు నొప్పితో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసి నాలుగు నెలల…

భర్త ప్రమాద భీమా కొరకు యువతి నిరసన దీక్ష

వినుకొండ:పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్‌ లోని అంబెడ్కర్‌ విగ్రహం వద్ద భర్త ప్రమాద భీమా కొరకు యువతి నిరసన దీక్ష చేపట్టడం పట్టణంలో చర్చకు దారితీసింది. ఈ ఘటనతో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలు…

ఢల్లీి అలీపూర్‌లోని మార్కెట్‌లో అగ్నిప్రమాదం…11 మంది దుర్మరణం

న్యూ డిల్లీ 16:దేశ రాజధాని ఢల్లీి అలీపూర్‌లోని మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్‌ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు సవిూపంలోని దుకాణాలతో పాటు ఇండ్లకు వ్యాపించాయి. అలీపూర్‌లోని…

ఇద్దరు సీఐలు సస్సెండ్‌

ఇద్దరు సీఐలు సస్సెండ్‌ కరెంట్‌ షాక్‌ పెట్టిన ఒక సిఐ వికలాంగుడిని చావబాదిన మరోక సిఐ థర్డ్‌ డిగ్రీ ఉపయోగించవద్దని డీఐజీ హెచ్చరిక అనంతపురం అనంతపురం జిల్లాలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఇద్దరు పోలీస్‌ అధికారులపై వేటు పడిరది. తాడిపత్రి అర్బన్‌…

ఏసీబీ వలలో సచివాలయం సెక్షన్‌ అధికారి

విజయవాడ, నవంబర్‌ 24:ఏపీ సచివాలయంలో ఏసీబీ దాడుల కలకలం రేగింది. సచివాలయం బస్సు షెల్టర్‌ వద్ద నాటకీయంగా ఆర్థిక శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసింది. ఆర్థిక శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాగభూషన్‌ రెడ్డి లంచం…