హైదరాబాద్‌: మనదేశంలో అభం శుభం ఎరగని చిన్నారులపై మహిళలపై రోజు రోజుకు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్‌ లోని జోధుర్లో చెత్త ఏరుకొనే కుటుంబం గుడి ముందు నిద్రిస్తోంది. ఓ కీచకుడు వారి 3 ఏండ్ల చిన్నారిని రాత్రి 2 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా భుజాలపై ఎత్తుకొని వెళ్లిపోయాడు. చిన్నారి పై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఉదయం ఓ వస్త్రంలో చుట్టి ఎత్తుకెళ్తుండగా చిన్నారి బుగ్గలు, పెదా లపై గాయాల్ని గుర్తించిన ఒకరు అతడిని పట్టుకోవ డంతో విషయం బయట పడిరది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *