Category: కృష్ణా

ఏపీ టీడీపీలో ఎగ్జిట్‌ జోష్‌ 

విజయవాడ, డిసెంబర్‌ 2: తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీది విచిత్ర పరిస్థితి. ఆ పార్టీ శ్రేణులు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నాయి. నాయకత్వం మాత్రం వ్యూహాత్మకంగా సైలెంట్‌ గా ఉంది. కొన్నిచోట్ల బిజెపి, మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ ప్రచార కార్యక్రమాల్లో టిడిపి జెండాలు…

2024లో 30 రోజులు సెలవులు

విజయవాడ, డిసెంబర్‌ 1: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది సాధారణ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది జాతీయ సెలవులు, పండుగలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఏడాది మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక…

నాలుగేళ్లు…. 4 వేల స్కూళ్లు మూసివేత

విజయవాడ, డిసెంబర్‌ 1, (న్యూస్‌ పల్స్‌) రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 4,709 పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావం వల్ల ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడులు మూతకు దారితీశాయి. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధమని, తాను పేదల…

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది

విజయవాడ, నవంబర్‌ 29: తెలంగాణలో ప్రచారపర్వం ముగిసిపోయింది. ఖేల్‌ ఖతమ్‌.. దుకాణ్‌ బంద్‌. మరి.. ఏపీ పరిస్థితేంటి..? అటు నుంచి కూడా ఎన్నికల హీట్‌ మొదలైపోయింది. ఎన్నికల తేదీలు ఫలానా అంటూ ఊహాగానాలు ఊపందుకోవడంతో పొలిటికల్‌ పార్టీలకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఏపీలో…

కోర్టు ధిక్కరణ ఐఏఎస్‌ లకు జైలు శిక్ష

విజయవాడ, నవంబర్‌ 29: కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఏఎస్‌ అధికారులు జె. శ్యామలరావు, పోలా భాస్కర్‌కు జైలు శిక్ష విధించింది. ఇద్దరు ఐఏఎస్‌లకు రూ.…

మూడో పెళ్లికి…రెండో భార్య సాక్షి

విజయవాడ, నవంబర్‌ 28: వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ మూడో సారి ఒకింటి వారయ్యారు. కైకలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సుజాతను వివాహం చేసుకున్నారు. సుజాత ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణకు ఇది మూడో…

ఏపీలో కాంగ్రెస్‌ పునరాగమనానికి ప్రయత్నాలు

విజయవాడ, నవంబర్‌ 28: ఏపీలో కాంగ్రెస్‌ పునరాగమనానికి ప్రయత్నాలు ప్రారంభించింది.మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా గళం ఎత్తుకుంది. విశాఖ స్టీల్‌ ఉద్యమంలో బలమైన వాయిస్‌ ను వినిపించాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభమైంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి…

మార్చి 6న ఏపీ ఎన్నికలు..?

విజయవాడ, నవంబర్‌ 27:ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు ఆ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక…

చంద్రబాబు పొలిటికల్‌ యాక్షన్‌ లోకి దిగనున్నారా?

విజయవాడ, నవంబర్‌ 27: చంద్రబాబు పొలిటికల్‌ యాక్షన్‌ లోకి దిగనున్నారా? పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి సంచలనం సృష్టించనున్నారా? పొత్తు తర్వాత ఇరు పార్టీల అధినేతలు తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుతో దాదాపు…

ఏపీ ప్రభుత్వ అప్పు దాదాపు పదిలక్షల కోట్లు

విజయవాడ, నవంబర్‌ 24:వాస్తవానికి సంక్షేమ పథకాలు మాటున పంచింది తక్కువే. కానీ అన్ని లెక్కలు కట్టి సంక్షేమ అమలు చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రైతుల ధాన్యం కొనుగోళ్లు సైతం పంచుడు జాబితాలోనే వేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఏపీ…