Category: ఆంధ్ర ప్రదేశ్

ఐపీఎస్‌ ఆఫీసర్లలో అరెస్ట్‌ భయం

నెల్లూరు, సెప్టెంబర్‌ 14, (న్యూస్‌ పల్స్‌)ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం దూకుడు పెంచుతోంది? గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులు, ఐపీఎస్‌ ఆఫీసర్ల చుట్టూ ఉచ్చు బిగించిన సర్కార్‌? ఆయా కేసుల్లో నిందితుల అరెస్టు దిశగా అడుగులు వేస్తోంది. అందరూ రాష్ట్ర…

నయా స్ట్రాటజీతో జగన్‌

కాకినాడ, సెప్టెంబర్‌ 14: రాజకీయాల్లో జగన్‌లా ఆలోచించడం వేరేవారికి సాధ్యం కాదు. ఇదే మాట ఆయన రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు కూడా చెబుతుంటారు. చంద్రబాబు అనేక సందర్భాల్లో ఈ మాట చెప్పారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ…

వివేక మర్డర్‌ కేసులో అనుమానితుల మృతులు

కడప, సెప్టెంబర్‌ 14: ఏపీలో వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి అనారోగ్యంపై టీడీపీ చేసిన ఓ ట్వీట్‌ పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం రాజుకుంది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య గురించి విషయాలు తెలిసిన వారంతా ఒక్కొక్కరు అనుమానాస్పదంగా…

జగన్‌నే ఎక్కువ టార్గెట్‌ చేస్తున్న షర్మిల

విజయవాడ, సెప్టెంబర్‌ 14: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రసంగాల్లో ఆమెదైన శైలి ఉంది. కొన్ని సార్లు ఆమె ప్రసంగాలు విూమర్స్‌ కు కావాల్సింత పని కల్పిస్తూంటాయి. పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర .. రెయినీ సీజన్‌ అంటే…

లండన్‌ టూరుకు జగన్‌ బ్రేక్‌ నా

గుంటూరు, సెప్టెంబర్‌ 14: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి లండన్‌ పర్యటనపై ఇంకా స్పష్టత లేదు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన మూడో తేదీన లండన్‌ కు వెళ్లాల్సి ఉంది. లండన్‌ లో ఉన్న తన కుమార్తెల్లో ఒకరి పుట్టిన…

పిఠాపురంలో వైఎస్‌ జగనప్‌ పర్యటన

పిఠాపురం:పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ముంపుప్రాంతాల్లో ఏపీ మాజీ సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పర్యటించి,బాధితులను పరామర్శించారు.ఉదయం తాడేపల్లినుంచి హెలీకాఫ్టర్లో బయలుదేరిన ఆయన స్థానిక ఆర్‌.ఆర్‌.బీహెచ్‌.ఆర్‌.కాలేజ్‌ గ్రౌండుకి చేరుకున్నారు.వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్‌ వంగా గీతావిశ్వనాథ్‌,పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు,వైసీపీ జిల్లా అధ్యక్షులు,నాయకులు…

మహిళా జైళ్లను తనిఖీ చేస్తాం: రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గజ్జల

కడప: గుడ్ల వల్లేరు హాస్టల్‌ సంఘటనపై కమిషన్‌ సీరియస్‌ గా తీసుకుంది. అక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి..విచారణ చేపట్టామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గజ్జల వెంకట లక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె విూడియాతో మాట్లాడారు. గుడ్లవల్లేరు కాలేజీలోని వార్డెన్‌,…

నా ఇల్లే క్యాంప్‌ ఆఫీస్‌` పవన్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 13:ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యామ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆఫీస్‌లోనే ఇప్పటి వరకు తను బస చేస్తున్న బిల్డింగ్‌నే క్యాంపు…

జనసేన గూటికి బాలినేని

ఒంగోలు, సెప్టెంబర్‌ 13: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీకి దెబ్బ విూద దెబ్బ తగులుతోంది. జగన్‌ ఎంతో ప్రాధాన్యమిచ్చిన కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఆళ్ల నాని, మోపిదేవి వంటి వారు పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే…

వివాదాలు..కేసులతో అవినాష్‌ రాజకీయ జీవితం

విజయవాడ, సెప్టెంబర్‌ 13: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ యువనేత దేవినేని అవినాష్‌ అధికార టిడిపికి టార్గెట్‌ కావడం ఆందోళన కలిగిస్తోంది. సుదీర్ఘకాలం ఆయన టిడిపిలోనే ఉన్నారు. ఆయన బంధువులు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.…