Category: ఆంధ్ర ప్రదేశ్

వాహానాల రిజిస్ట్రేషన్‌ లో కొత్త స్కాం 

విశాఖపట్టణం, మే 27: విశాఖలో కొత్తరకం స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. కార్‌ షోరూమ్‌లలో బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ట్రేషన్‌ పేరుతో భారీ మోసం బయటపడిరది. ఈ మాయాజాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. దీనిపై ప్రత్యేక…

పవన్‌ చెప్పినట్టే… హ్యూమన్‌ ట్రాఫికింగా.!?

విశాఖపట్టణం, మే 27: అనేక మంది మహిళలు, తెలుగు వాళ్లు అదృశ్యమవుతున్నారంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలు గతంలో సంచలనం సృష్టించాయి. అయితే అదంతా అబద్దమని ఆయనపై కేసులు కూడా పెట్టింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు బయట పడుతున్న ఘటనలు చూస్తే…

కౌంటింగ్‌ ఏజెంట్లు చేయాల్సింది ఇదే

విజయవాడ, మే 27: : ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జూన్‌ 4న కౌంటింగ్‌ ప్రక్రియ సాగనుంది. ఇప్పటికే స్ట్రాంగ్‌ రూంల వద్ద మూడంచెల భద్రతతో ఈవీఎంలు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్‌ రోజున తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌…

48 గంటల్లో ఆపరేషన్‌ కంబోడియా

విశాఖపట్టణం, మే 25:  సైబర్‌ క్రైమ్‌ కేటుగాళ్లు రోజుకో రూటులో నేరాలు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. రూట్‌ చేంజ్‌ అంటూ.. ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయులను వాళ్ల దేశాలకు తీసుకెళ్లి.. మన కంటిని మన వేళ్లతోనే పొడిచే…

మరో పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని `

విశాఖపట్టణం, మే 25: విభజన చట్టంలో భాగంగా పదేళ్లు హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం జూన్‌ రెండో తేదీతో ముగుస్తుంది. అందుకే హైదరాబాద్‌ ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్‌ ఏపీ…

ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్‌లను ఎలా నిర్ణయిస్తారు..?

అమరావతి: ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది.…

పిన్నెల్లి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరం

అమరావతి మే 23: ఏపీలోని పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టి విధ్వంసం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న సాక్ష్యాధారాలు లభించడంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పక్కా…

కంబోడియాలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసు..బందీలుగా తెలుగు వాళ్లు

విశాఖపట్టణం, మే 23: కంబోడియాకు చెందిన కొందరు భారతీయ ఏజెంట్లు నిర్వహిస్తున్న మానవ అక్రమ రవాణా గుట్టను విశాఖ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసును తవ్వేకొద్ది అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంబోడియాలో దాడిచేసి సైబర్‌ మోసాలకు పాల్పడుతన్న…

రాజధాని…విశాఖ… అమరావతా..?

విజయవాడ, మే 23: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దేశంలో ఉండి పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన జరిగిదశాబ్ద కాలం అవుతోంది. అందరి ఆమోదయోగ్యంతో టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. 33 వేల ఎకరాలను రైతుల…

పిన్నెల్లి పై అనర్హత వేటు.. ?

గుంటూరు, మే 23: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అనర్హత వేటు పడుతుందా? ఎలక్షన్‌ కమిషన్‌ సీరియస్‌ యాక్షన్కు దిగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుబడటంతో ఆయనపై అనర్హత వేటుకు రంగం సిద్ధం…