Category: అన్నమయ్య

సమర్థవంతమైన అధికారికి ఘనమైన వీడ్కోలు

తిరుపతి జిల్లా: ఇబ్బందికర సమయంలో ఒక ఆశా కిరణం దిక్సూచి లాగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసి జిల్లాకు మంచి పేరును తీసుకొచ్చిన గొప్ప అధికారి ఈరోజు బదిలీపై కడప జిల్లాకు వెళ్లడం చాలా…

కొనుగోలుదారులు లేక తగ్గుతున్న బెల్లం ధరలు

గత వారంగా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో రైతుల సరుకు రాబడులు అడుగంటుతున్నాయి. తద్వారా శీతలగిడ్డంగుల సరుకు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ శీతల గిడ్డంగులలో జూలై 1 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే…

టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు సిద్దం

ప్రభుత్వానికి హడ్కో (హౌజింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో ఓకే చెప్పింది. గత వారంలో రెండు రోజుల పాటు హడ్కో ప్రతినిధులు టిడ్కో అధికారులతో…

బెంగళూరు-చెన్నై గ్రీన్‌ఫీల్డ్ హైవే.. కేవలం 5గంటల్లోనే!

బెంగళూరు-చెన్నై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సిద్ధమైంది. ఈ రహదారి నిర్మాణంతో బెంగళూరు నుంచి చెన్నైకు కేవలం 5గంటల్లో చేరుకోవచ్చు. రూ.17,930 కోట్లతో 4 మార్గాల ఈ హైవేను కేంద్ర భూఉపరితల రవాణాశాఖ నిర్మించింది. ఈ ఏడాది ఆఖరులో రహదారి పూర్తి స్థాయిలో…

బోగస్ సర్టిఫికేట్లు ఏరివేతకు అధికారులను ఆదేశించాలి:యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి డిమాండ్

16 న జరిగే ఏపి కేబినెట్ సమావేశంలో బోగస్ సర్టిఫికేట్లు ఏరివేతకు అధికారులను ఆదేశించాలి బోగస్ సర్టిఫికేట్ దారులు బరితెగించి ఉన్నతాధికారులను జైలుకు పంపే ప్రయత్నాన్ని నిలువరించాలి 2002 నోటిఫికేషన్ ముగింపుకు చర్యలు తీసుకోవాలి ఏపీ డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల…

యువ నేస్తం పథకంద్వార నిరుద్యోగ భృతి

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది. అర్హతలు:1.…

స్విమ్స్ లో బిఎస్సి నర్సింగ్, ఫిజియోథెరపిస్ట్, పారామెడికల్ కోర్సులు అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల 

  ఇంటర్మీడియట్ తర్వాత స్విమ్స్ లో బిఎస్సి నర్సింగ్, ఫిజియోథెరపిస్ట్, పారామెడికల్ కోర్సుల నోటిఫికేషన్ విడుదల ఐనది. తిరుపతి లోని టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో విద్యార్థిని,విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతుంది. ఆఖరి తేదీ: 22-07-2024…

ఇక డాక్టర్ ఎన్టీర్ వైద్య సేవా ట్రస్టు

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంకు వైస్సార్ పేరు పక్కన పెట్టి ‘డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ’ అనే పేరును పెడుతూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. టీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇదే…

కేంద్ర విశ్వకర్మ యోజన పథకముసద్వినియోగ పరచుకోవాలి:అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ చామకూరి శ్రీధర్

కేంద్ర ప్రభుత్వము వివిధ రకాల చేతి వృత్తులును ప్రోత్సాహించుటకు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం 17-9-2023 వ తేదీన ప్రారంబించటం జరిగినది. ఇందులకు సంబంధించి దిగువ తెలిపిన 18 రకాల చేతి వృత్తుల వారికి కులం తో సంబంధం లేకుండా…

ఏపిలో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసీకి శ్రీకారం

  ఈ మేరకు ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త మద్యం పాలసీలో బాగంగా ప్రస్తుతం ఉన్న అన్ని డిస్టలరీస్ లైసెన్సులను రద్దు చేయనున్నది.రాష్ట్రంలో…