అన్నమయ్య జిల్లా,రాయచోటి:ప్రగతి వెలుగులు పంచే చంద్రుడిని చీకట్లో నిర్బంధించారు. రాత్రి ‘కాంతితో క్రాంతి’ పేరుతో నిరసన కార్యక్రమం నారా లోకేష్ పిలుపు మేరకు , మాజీ ఎమ్మెల్యే,రాయచోటి నియోజక వర్గ ఇన్చార్జి రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం అన్నమయ్య జిల్లా,రాయచోటి మాసాపే ట లో పెద్ద సంఖ్యలో టిడిపి కార్యక్తలు,అభిమానులు రాత్రి 7 నుంచి 7.05 వరకు 5 నిమిషాలు లైట్లు ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వైసీపీ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అని నినాదాలు చేశారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యెల్లటూ రు సిద్దిక్ బాషా,నర్స్ పల్లి రామాంజుల రెడ్డి,పడిగిల పల్లి బాషా,కొండూరు మహమ్మద్ రఫీ,వెండి కట్ల సుభాన్ బాషా , బెల్డారి కావాలి reddaiah పాల్గొన్నారు కార్యకర్తలకు, అభిమాను లు పాల్గొన్నారు