రాజంపేట నియోజకవర్గం:ఒంటిమిట్ట మండలం సాలాబాద్ గ్రామం లో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు పాల్గోని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల బాగోగులను గురించి ఆలోచించే ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి   అన్నారు.వాలంటరీ వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సర్వేలు చేయించి అనారోగ్య వ్యక్తులను క్లుప్తంగా పరిశీలించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి   ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైద్యం అందేల ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఏర్పాటు చేశారని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు తెలిపారు.

జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రజలు అందరూ వినియోగించుకోవాలని ఈ ఆరోగ్య పరీక్షలలో ఏవైనా వ్యాధులు నిర్దారణ అయితే అక్టోబర్ 6వ తేదీ నుండి విజయవాడలో నిపుణులైన వైద్యులచే ఏర్పాటు చేసే ఆరోగ్య సురక్ష క్యాంప్ నందు తగు వైద్యం అందించడం జరుగుతుంది అని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి తెలిపారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి  , ఒంటిమిట్ట మండల అధ్యక్షులు గజ్జల శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంటిమిట్ట మండల జెసిఎస్ కన్వీనర్ రఘురాం రెడ్డి గారు, ఎంపీటీసీ అక్కి లక్ష్మీదేవి గారు, నడింపల్లి సర్పంచి సొంఠం సుబ్బారెడ్డి గారు, లంక రామ్ రెడ్డి గారు, గంగి రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు రెడ్డి గారు, చంద్రా రెడ్డి , కృష్ణా రెడ్డి , గురు మోహన్ రాజు, సర్పంచి భాష, ఆకేపాటి శివారెడ్డి గారు, కట్ట నారాయణ గారు, బ్యాంకు శివారెడ్డి గారు, ఎంపీటీసీ నారాయణరెడ్డి ,సర్పంచి ప్రతినిధి పెంచల సుబ్బయ్య గారు, మాజీ ఎంపీపీ సుబ్బయ్య గారు, సాలబాద్ నీలకంఠారెడ్డి గారు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు వైద్యాధికారులు, వాలంటీర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట మండలం సాలాబాద్ గ్రామం లో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు పాల్గోని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల బాగోగులను గురించి ఆలోచించే ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు.వాలంటరీ వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సర్వేలు చేయించి అనారోగ్య వ్యక్తులను క్లుప్తంగా పరిశీలించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైద్యం అందేల ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఏర్పాటు చేశారని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు తెలిపారు.

👍జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రజలు అందరూ వినియోగించుకోవాలని ఈ ఆరోగ్య పరీక్షలలో ఏవైనా వ్యాధులు నిర్దారణ అయితే అక్టోబర్ 6వ తేదీ నుండి విజయవాడలో నిపుణులైన వైద్యులచే ఏర్పాటు చేసే ఆరోగ్య సురక్ష క్యాంప్ నందు తగు వైద్యం అందించడం జరుగుతుంది అని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు తెలిపారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి , ఒంటిమిట్ట మండల అధ్యక్షులు గజ్జల శ్రీనివాసులు రెడ్డి , ఒంటిమిట్ట మండల జెసిఎస్ కన్వీనర్ రఘురాం రెడ్డి , ఎంపీటీసీ అక్కి లక్ష్మీదేవి ,నడింపల్లి సర్పంచి సొంఠం సుబ్బారెడ్డి , లంక రామ్ రెడ్డి,గంగి రెడ్డి , మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు రెడ్డి,చంద్రా రెడ్డి ,కృష్ణా రెడ్డి , గురు మోహన్ రాజు, సర్పంచి భాష, ఆకేపాటి శివారెడ్డి గారు, కట్ట నారాయణ గారు, బ్యాంకు శివారెడ్డి గారు, ఎంపీటీసీ నారాయణరెడ్డి , సర్పంచి ప్రతినిధి పెంచల సుబ్బయ్య గారు, మాజీ ఎంపీపీ సుబ్బయ్య గారు, సాలబాద్ నీలకంఠారెడ్డి  , వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు వైద్యాధికారులు, వాలంటీర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *