రాయచోటిలో అల్ – అయిజా అరబిక్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

రాయచోటి పట్టణం, మదనపల్లె రోడ్ లో నూతనంగా అల్ – అయిజా అరబిక్ రెస్టారెంట్ ను రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని దుశ్శాలువతో సన్మానించారు. వినియోగదారులకు ఆరోగ్యకర నాణ్యమైన ఆహారాన్ని అందించి, దినదినాభివృద్ధి చెందాలని హోటల్ యజమానులకు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *