కడప: వైకాపా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం. కడప చరిత్రలో ఎన్నడూ జరగని ఘటన. టీడీపీ ఎమ్మెల్యే మేయర్‌ ఇంటిపై చెత్త వేపియ్యడం సరికాదు.. ఎన్నికల అనంతరం అందరు కలిసిమెలిసి వుంటారు.. భవిష్యత్‌ లో ఇలాంటి ఘటన జరగకూడదు. చెత్త నిర్వహణ స్థానిక సంస్థలదే అయినా ఆర్ధిక పరమైన అంశం అయినందున ప్రభుత్వమే భరించాలి. యూజర్‌ ఛార్జిలు ఇప్పటి నుంచి వసులు చెయ్యడం లేదు. చాలా కాలం నుంచి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచుకొనేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదు. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే వారైతే ప్రభుత్వం నుంచి జీవో తెప్పించండి. ఎస్పీ ని కలిసి వివరించాం. విచారించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హావిూ ఇచ్చారని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *