తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు నీరసనగా చంద్రబాబు, భువనేశ్వరి గార్ల ఆదేశానుసారం ఢిల్లీ లో లోకేష్ మద్దత్తుగా సత్యమేవ జయతే పేరుతో రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకులు మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో మొదలైన ఒక రోజు నిరాహార దీక్ష.గాంధీ జయంతి సదర్బంగా గాంధీ గారి చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించిన… సుగవాసి ప్రసాద్ బాబుమేము సైతం బాబుతో అంటూ ప్రసాద్ బాబు గారి దీక్షకు మద్దతుగా తెలిపిన నియోజకవర్గ,మున్సిపాలిటీ,మండల,గ్రామ టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు జరగనున్న నిరాహార దీక్ష.నిప్పుకు చేద పట్టనట్టే చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ, అవినీతి కేసులు నిలబడవు.నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు…ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ విదానాలతో చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు ఆపాదించి రాక్షస ఆనందం పొందుతున్నాడు…టిడిపి గెలుపు కోసం పోరాడే ప్రతి నాయకుడి పై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపి భయపెట్టి గెలవాలని వైసిపి చూస్తుంది…వైసిపి బెదిరింపులకు చంద్రబాబు పై కానీ పార్టీ పై కాని ప్రజలలో విశ్వసనీయత ఏమాత్రం తగ్గదు…అధికార పార్టీ నిరంకుశంత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారు,వారే తగిన గుణపాఠం నేర్పుతారు…చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు పెట్టి ఎంత అవమానించారో రాబోయే కాలంలో అంతకు రెండింతలు అనుభవించక తప్పదు…తమ నాయకుని పై ఎన్ని అక్రమ కేసులు బానాయించిన నిజాయితీగా బయటకు రావడం ఖాయం,రాబోవు ఎన్నికలలో గెలిచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేసిన సుగవాసి ప్రసాద్ బాబు…వివిధ కులసంఘ నాయకులు,మరియు బంగారు షాప్ యాజమానుల సంఘం,రాయచోటి నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు,MRPS నాయకులు నిరాహార దీక్ష శిబిరం వద్దకు వచ్చి తమ మద్దతు తెలియజేశారు.రాయచోటి మైనారిటీ నాయకులు సయ్యద్ రహీమ్ మాము,మయానా ఇర్శాద్ ఖాన్, కుదాహఫిజ్ మునాఫ్, కాయుమ్, గోరా,నవాజ్, లారి బాషా,ఖలీల్, షకీల్,ఖాదర్ బాస్, అన్వార్, మండి ఫారూఖ్, మస్తాన్,సాదక్,ముత్తుకూరు రఫీ,ఆఫ్రొజ్,షబ్బీర్, వెల్డింగ్ రఫీ,కూరగారాల వ్యాపారస్తులు మదర్, బంగారు షాపు యజమానులు సుగవాసి జానకి రామ్, పెంజూరి రమేష్ బాబు,k.అబుబకర్ , చలపతి, సయ్యద్, భీమయ్య, త్రిలోకనాద్,వాసా బాలాజీ,ఇర్షాద్,హాకింబాషా,సుగవాసి ఆనంద్, పరమేష్ కిరాణా వేంపారస్తులు m.హబిబుల ఖాన్,మాజీ కౌన్సిలర్లు అమరనాథ్,నాగేంద్ర రావు,సహాదేవా,కటారు శివ,స్టూడియో ప్రసాద్,సాయి,ఎర్ర శివ,రామాపురం శివ,నాగార్జున,పురం రెడ్డయ్య,షామియానా సీనా, చెన్నాకృష్ణ నాయుడు,వాకా వాసు,మధు,సాయిరామ్ రాజు, వరిగ రామాంజి,ఆంజనేయులు,
మాసాపేట నాయకులు:
సుగవాసి శ్రీనివాసులు,పాల,కళ్యాణ్,సుబ్రమణ్యం,కిరణ్,పవన్,KCప్రసాద్,నాగరాజ,పాలి,జమాల్,మహమ్మద్,సర్దార్,పసుపులేటి సుధాకర్,రమణ(తిక్కమామ)మన్నూరు శివయ్య,శివాజీ,రాజు,లక్ష్మీపురం రెడ్డన్న,వెంకటాద్రి,హర్ష,గాలివీడు మండలం రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మందపాటి రవీంద్ర బాబు, సురేష్ బాబు, సత్యనారాయణ, నాగేశ్వర్ నాయుడు, ప్రభాకర్ నాయుడు,రామంజులు నాయుడు,చెన్నయ్య,చరణ్ నాయుడు,బండి సాయి,బేల్దారి వేణు,దేవపట్ల జనార్దన్,
చిన్నమండెం మండలం దేవగుడి పల్లి మాజీ సర్పంచ్ మల్లికార్జున,మంత్రి రెడ్డయ్య,రాంప్రసాద్ నాయుడు,బాలచంద్ర,తొహిద్ ఖాన్, సైఫుల్లా, వాజిద్, శంకర్,తంజీర్, బోనామల హనీఫ్,ఆంజనేయులు,మౌలా,చెండ్రాయుడు,
MRPS నాయకులు అశోక్ కుమార్,చిన్నబ్బి,నారయణ,సుబ్బయ్య, రెడ్డయ్య
సంబేపల్లి మండలం ఆవుల సుబ్బయ్య,రాజు,శ్రీనివాసులు నాయుడు
మందపాటి కిషోర్,మన్నూరు రాజశేఖర్,బడిశెట్టి రవి,శరత్,కోటి,మన్నేరు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు