విజయవాడ, మార్చి13:ఈనెల 16న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో జగన్ ప్రకటించనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఫైనల్ జాబితా సిద్ధమైపోయింది. దీన్ని ఆ పార్టీ అధినేత జగన్ ఈ నెల 16వ తేదీన ప్రకటించనున్నారు. ఇడుపులపాయ వేదికగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను వెల్లడిరచనున్నారు.