అమరావతి:ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో మత్స్యకారులు భేటీ అయ్యారు. మత్స్యకారులకు టికెట్ల కేటాయింపుపై బీజేపీ ఫోకస్‌ చేయాలి. చేస్తాం. మత్స్యకారులు జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు డ పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. చంద్రమౌళి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని మత్స్యకారులు కలిసారు. ఈ మేరకు ఇవాళ విజయవాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఏ ఏ జిల్లాల్లో మత్స్యకారుల డిసైడిరగ్‌ ఫ్యాక్టర్‌ ఉందో.. పూర్తి వివరాలతో పురంధేశ్వరికి నివేదిక అందజేసారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *