వచ్చేది బిజెపి ప్రభుత్వమే.. ఆదరిస్తే అండగా ఉంటా
భువనగిరి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి
యదాద్రి భువనగిరి నవంబర్‌ 3:భువనగిరి నియోజకవర్గప్రజలు ఆదరిస్తే అందరికీ అండగా నిలిచి అభివృద్ధి పనుల్లోకి తీసుకెళ్తానని భువనగిరి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డిఅన్నారు.ఈ రోజు భువనగిరి పట్టణం సావర్కర్‌ చౌరస్తా హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఎల్‌ బి నగర్‌, బాహర్‌ పెట లో ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే భువనగిరి పట్టణంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఐటీ పరిశ్రమను నెలకొల్పి తద్వారా వేలాది మంది యువత కు ఉద్యోగాలు కల్పిస్తానని, భువనగిరి లొ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయిస్తామనిఅన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్‌ మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ మాయ దశరథ, కిసాన్‌ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్‌ మోహన్‌ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి నర్లా నర్సింగరావు, పట్టణ అధ్యక్షులు పాద రాజు ఉమాశంకర్‌, ,జిల్లా కార్యదర్శి పంచేద్దుల బలరాం, కౌన్సిలర్‌ రత్నపురం బలరాం, కవితా నర్సింహ చారి, విజయ్‌ కుమార్‌, సుమ వెంకటేష్‌, బొర్రా రాకేష్‌, పట్నం శ్రీనివాస్‌,బిజెవైఎం నాయకులు పట్నం కపిల్‌,పుల్ల శివ, మైనారిటీ మోర్చా నాయకులు మహమూద్‌, జిల్లా నాయకులు కోళ్ల బిక్షపతి, రత్నపురం శ్రీశైలం, న్యాయవాదివిజయ్‌ భాస్కర్‌ రెడ్డి గారు, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు లావణ్య , వైజయంతి, దొంత సుమిత్ర, ఉడుత భాస్కర్‌, యాట వెంకటేష్‌ ,తుమ్మల నగేష్‌, ఏర్పుల శివ, గిరిధర్‌ చారి, ఆకుతోట రామకృష్ణ, పల్లేపాటి వేణు, సత్యవతి,రమేష్‌, నగేష్‌, కిషన్‌ జీ,కృష్ణ చారి, రామకృష్ణ,ఉషా కిరణ్‌, ఉపేందర్‌, కోల్లోజు సతీష్‌, సంతోష్‌,దిలీప్‌, వేణుమాధవ్‌,శ్రీను, రవీందర్‌,కిరణ్‌,శ్రీకాంత్‌, రాజు,గిరిధర్‌ ,తదితరులు పాల్గొన్నారు.వచ్చేది బిజెపి ప్రభుత్వమే.. ఆదరిస్తే అండగా ఉంటా
భువనగిరి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి
యదాద్రి భువనగిరి నవంబర్‌ 3:భువనగిరి నియోజకవర్గప్రజలు ఆదరిస్తే అందరికీ అండగా నిలిచి అభివృద్ధి పనుల్లోకి తీసుకెళ్తానని భువనగిరి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డిఅన్నారు.ఈ రోజు భువనగిరి పట్టణం సావర్కర్‌ చౌరస్తా హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఎల్‌ బి నగర్‌, బాహర్‌ పెట లో ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే భువనగిరి పట్టణంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఐటీ పరిశ్రమను నెలకొల్పి తద్వారా వేలాది మంది యువత కు ఉద్యోగాలు కల్పిస్తానని, భువనగిరి లొ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయిస్తామనిఅన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్‌ మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ మాయ దశరథ, కిసాన్‌ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్‌ మోహన్‌ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి నర్లా నర్సింగరావు, పట్టణ అధ్యక్షులు పాద రాజు ఉమాశంకర్‌, ,జిల్లా కార్యదర్శి పంచేద్దుల బలరాం, కౌన్సిలర్‌ రత్నపురం బలరాం, కవితా నర్సింహ చారి, విజయ్‌ కుమార్‌, సుమ వెంకటేష్‌, బొర్రా రాకేష్‌, పట్నం శ్రీనివాస్‌,బిజెవైఎం నాయకులు పట్నం కపిల్‌,పుల్ల శివ, మైనారిటీ మోర్చా నాయకులు మహమూద్‌, జిల్లా నాయకులు కోళ్ల బిక్షపతి, రత్నపురం శ్రీశైలం, న్యాయవాదివిజయ్‌ భాస్కర్‌ రెడ్డి గారు, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు లావణ్య , వైజయంతి, దొంత సుమిత్ర, ఉడుత భాస్కర్‌, యాట వెంకటేష్‌ ,తుమ్మల నగేష్‌, ఏర్పుల శివ, గిరిధర్‌ చారి, ఆకుతోట రామకృష్ణ, పల్లేపాటి వేణు, సత్యవతి,రమేష్‌, నగేష్‌, కిషన్‌ జీ,కృష్ణ చారి, రామకృష్ణ,ఉషా కిరణ్‌, ఉపేందర్‌, కోల్లోజు సతీష్‌, సంతోష్‌,దిలీప్‌, వేణుమాధవ్‌,శ్రీను, రవీందర్‌,కిరణ్‌,శ్రీకాంత్‌, రాజు,గిరిధర్‌ ,తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *