నూతన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడుగా చమర్తి జగన్ మోహన్ రాజు ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు
శుక్రవారం రోజు మధ్యాహ్నం మదనపల్లి టౌన్ నందు గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన రాజంపేట పార్లమెంట్ నూతన అధ్యక్షుడుగా చమర్తి జగన్ మోహన్ రాజు గారు ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం, మరియు మాజీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారికి వీడ్కోలు కార్యక్రమంలో మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరై సభలో ప్రసంగించి జగన్ రాజు గారిని మరియు శ్రీనివాసులు రెడ్డి గారిని శాలువ కప్పి సన్మానం చేసిన ప్రసాద్ బాబు గారు,ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు