విదేశీయుల బస వివరాలు ఫారం-సి లో తెలపాలి:జిల్లా ఎస్.పి శ్రీ సిద్ధార్థ్ కౌశల్
కడప, సెప్టెంబర్ 28 : వివిధ దేశాల నుంచి వచ్చిన విదేశీయులకు జిల్లాలో ఆశ్రయం కల్పించినవారు వారి వివరాలు విధిగా ఆన్ లైన్ ద్వారా బ్యూరో అఫ్ ఇమిగ్రేషన్ పోర్టల్ లోని Form-C నందు నమోదు చేయాలని జిల్లా ఎస్.పి శ్రీ…