లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు:`ఆర్డీవో రామలక్ష్మి
పత్తికొండ:గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష ప్రక్రియకు దుర్వినియోగానికి పాలపడితే కఠిన చర్యలు తప్పవని ఆర్డిఓ రామలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్ష నివారణ చట్టం పై ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ…