మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ‘‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’’ ఆహ్వానం
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్ తో కలిసి ‘‘మెస్సె ముంచన్ ఇండియా’’ సంస్థ డిసెంబర్ 11 నుండి 14 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’’ కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు…