నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ అరెస్టు
హైదరాబాద్:పంజాగుట్ట పీస్ పరిధిలో తెలంగాణ స్టేట్ యాంటీ డ్రగ్ బ్యూరో, పంజాగుట్ట పోలీసులు ఒక నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ ని అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడిరచారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఎర్రమంజిల్ ఏరియా లో…