Tag: గ్రూప్‌ వన్‌ ఎగ్జామ్స్‌ పై క్లారిటీ

గ్రూప్‌ వన్‌ ఎగ్జామ్స్‌ పై క్లారిటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: గతంలో ఇచ్చిన గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్పీఎస్సీ…. కొత్త నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. గతంతో పోల్చితే… పోస్టులను సంఖ్యను పెంచుతూ మొత్తం 563 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఖాళీల వివరాలతో పాటు…