Tag: ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా లక్ష్మీపతి

ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా లక్ష్మీపతి

  ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో లక్ష్మీపతి ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా పీలేరు డిఎఫ్ఓ జేవీ.…