Tag: 9ఎర్రచందనం దుంగలు

9ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం

కడప జిల్లా ఖాజీపేట మండలం వద్ద రెండు కార్లలో లోడ్ చేస్తున్న 9ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని. ముగ్గరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు డీఎస్పీ జి.చెంచుబాబు అధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవికి చెందిన ఆర్ఎస్ఐ మురళీదర్…