Tag: వెంటనే అమలులోకి వచ్చిన నూతన రేట్లు

ఏపీలో పెరిగిన మద్యం ధరలు

విజయవాడ, నవంబర్‌ 18:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు తాగకుండానే కిక్‌ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూపాయల్లో విధించే పన్నును శాతాల్లోకి మారుస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడిరచారు. ట్యాక్స్‌ను…