Tag: వలంటీర్‌ ఉద్యోగాలపై సందిగ్ధత

వలంటీర్‌ ఉద్యోగాలపై సందిగ్ధత

విజయవాడ, అక్టోబరు 1: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. వాటి ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కాగ్‌ స్పష్టం చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులను.. పౌరులను…