Tag: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్‌ మృతి

అన్నమయ్య: గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం లో గాయాపడిన కానిస్టేబుల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.రాయచోటి అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వర్తించే 2011 బ్యాచ్‌ కానిస్టేబుల్‌ 2511 మల్లిఖార్జునకు, రాయచోటి ఎంజీ గార్డెన్‌ దగ్గర…